ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసుపై తన విశ్వాసం యేసుతోనే ప్రారంభం కాలేదని పేతురు స్పష్టం చేస్తున్నాడు. ఇది గొప్ప యూదులైన తండ్రులు పితరులతో ప్రారంభమైంది. విశ్వాసపాత్రుడైన యూదునిగా యుండి ఇది చట్టవిరుద్ధం మరియు శాపపురితమైన సంకేతం యూదుల చట్టం ప్రకారం యేసు అత్యంత ఘోరమైన మరియు అవమానకరమైన రీతిలో సిలువకు వ్రేలాడదీశి, ఉరితీయబడినప్పటికీ, వారిని ఆశీర్వదించిన దేవుడు యేసును మృతులలోనుండి లేపాడు .అతను యేసును మృతులలోనుండి లేపాడు మరియు అతన్ని ఉద్ధరించాడు మరియు అతన్ని మన రక్షకుడిగా మరియు మన ప్రభువుగా చేసాడు. దేవుణ్ణి స్తుతించండి!

Thoughts on Today's Verse...

Peter is making clear that his faith in Jesus didn't just begin with Jesus. It began with God's promise to the Patriarchs, the great Jewish fathers. The God who blessed them also raised Jesus from the dead! These Jewish opponents threatening the early believers had made sure that Jesus had been executed in the most heinous and degrading way possible for a faithful Jew — he was nailed to a cross, hung on a pole in front of a jeering mob, something that was both illegal and a sign of being cursed under Jewish Law (Deuteronomy 21:23; Galatians 3:13). But God raised Jesus from the dead and exalted him and made him our Savior and our Lord (Acts 5:31). Praise God! No wonder Peter was bold in his defense.

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, చెడు, పాపం, ద్వేషం, అసూయ మరియు మరణం మీద మీ శక్తిని చూపించినందుకు ధన్యవాదాలు. నా ప్రభువు మరియు రక్షకుడైన యేసు నామంలో, నా మహిమ మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆమెన్.

My Prayer...

Thank you, Father, for showing your power over evil, sin, hate, jealousy, scandals, curses, and death. In the name of Jesus, my Lord and Savior, I offer my praise and thanksgiving as I commit to boldly proclaiming Jesus as my resurrected Lord and Savior. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of అపోస్తులకార్యాలు 5:30

మీ అభిప్రాయములు