ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మనము తరచుగా మన సంఘాలకు, మహాసభలకు మరియు ప్రదర్శనలకు పెద్ద సమూహాలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాము. యేసు కూడా పెద్ద సమూహాలకు పరిచర్య చేశాడు. అతను శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు, శిష్యత్వంపై అతని బలమైన బోధన జనసమూహానికి సంబంధించిందిగా ఉండక వారి ఆలోచనలకు దూరంగా ఉంటుంది. పరిణతి చెందిన శిష్యులను యేసు రక్షకుడైన తనతో వారి ప్రయాణములో తదుపరి స్థాయికిలోనికి పిలవడానికి జనసమూహాలు కేవలము గ్రహించి అంగీకరించగలవారైతే చాలదు. కానీ యేసు నిబద్ధత గల శిష్యుల యొక్క చిన్న సమూహంతో లోతైనబోధన విధనాన్ని ఉపసంహరించుకున్నాడు. తద్వారా అతను వారిని పరిపక్వం చేసి భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయగలడు.
నా ప్రార్థన
పవిత్రమైన దేవా, దయచేసి నా బైబిలు అధ్యయన సమూహంలోని వారిని మరియు ఏది ఏమైనప్పటికి పరిస్థితులు ఎలా వున్నా నిన్ను వెంబడించుటకు చూస్తున్న ప్రజలను ఆశీర్వదించండి. దయచేసి నా జీవితాన్ని పంచుకోగలిగే ఒక చిన్న విశ్వాసుల సమూహాల వద్దకు మరియు క్రీస్తు ప్రభువుకు నేను లొంగిపోవటానికి మీరు నన్ను సవాలు చేయువారివద్దకు నన్ను నడిపించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.