ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

శాశ్వితముగా ! దేవుని రాజ్యం పరిశుద్ధులకు, అతని పిల్లలు, సర్వోన్నతులకు, మనకు చెందినది.(దానియేలు 7:27 చూడండి)! మరియు అది మనది , ఎప్పటికీ ... మరియు ఎప్పటికీ ... మరియు ఎప్పటికీ మనది. ఆయన వాగ్దానాలు, దయ మరియు విశ్వాసపాత్రను బట్టి దేవుణ్ణి స్తుతించండి.

Thoughts on Today's Verse...

Forever! The Kingdom will belong to God's saints, his children, the people of the Most High (see Daniel 7:27), us! And it will be ours, forever... and ever... and ever. Praise God for his promises, his grace, and his faithfulness.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా , మీ రాజ్యం అధికారంలో పాలించే రోజు కోసం నేను ఎదురుచూస్తున్నాను మరియు మీ సంకల్పం పరలోకములో జరిగినట్లే భూమిమీదను జరుగునుగాక . మాకు,మీ ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు మీ పిల్లలకు స్థిరమైన రాజ్యాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. దేవా, నీ అద్భుత పవిత్రత మరియు దయ పట్ల ప్రతిరోజూ నా జీవితాన్ని భక్తితో, విస్మయంతో జీవించటానికి ప్రయత్నిస్తున్నప్పుడు నన్ను ఆశీర్వదించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Almighty God Most High, I look forward to the day that your Kingdom rules in power and your will is done on this earth as it is in heaven. I thank you for your promises to us, your people, and I thank you for giving your children a Kingdom that cannot be shaken. Bless me, O God, as I seek to live my life each day in reverence and awe at your awesome holiness and grace. In Jesus' name I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of దానియేలు 7:18

మీ అభిప్రాయములు