ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీరు చూడనిదాన్ని నమ్మగలరా? వాస్తవానికి! అది ఎలాంటి ప్రశ్న? మన జీవితాలు మనం చూడలేని వాటిపై ఆధారపడి ఉంటాయి - అటువంటి వాటిలో గురుత్వాకర్షణ మరియు మనం పీల్చే గాలి వంటి విషయాలు కేవలం పేరుకు రెండు. యేసుపై విశ్వాసం పైన చెప్పిన ఆ ప్రతి విషయాలపై విశ్వాసం చూపటము వలె సహజమైనది. సమస్య ఏమిటంటే మన హృదయాలు సందేహాస్పదంగా ఉన్నాయి. దైవికమైన వారు ఎవరైనా మనల్ని ఎంతో ప్రేమిస్తారని నమ్మడం మనకు కష్టమే. మా అనుభవం చెప్పేది ఏమనగా "ఇది నిజమని చాలా మంచిది అనిపిస్తేనే అది ప్రేమ అని అనుకుంటాం " ఆ సంశయమే దేవుడు మన నుండి చూడాలని కోరుకునే ప్రతిస్పందన యొక్క వక్రీకృత రూపం: అనగా అదే"వివరించలేని మరియు అద్భుతమైన ఆనందం." మీ గురించి నాకు తెలియదు, కానీ నేను రెండింటినీ రుచి చూశాను. సంశయవాదం కంటే నేను ఆనందాన్ని ఇష్టపడతాను!

Thoughts on Today's Verse...

Can you trust what you don't see? Of course! What kind of question is that? Our lives depend on trusting what we cannot see — things like gravity and the air we breathe. Faith in Jesus should be as natural as faith in those other things. The problem is that our hearts are sometimes weak, and our world is often skeptical. Sometimes, it is hard to believe that anyone divine would love us as much as Jesus. Our experience says, "If it seems too good to be true, it is." The world's skepticism wants to blunt and twist the response God longs to see from us: "an inexpressible and glorious joy" in Jesus. I don't know about you, but I've tasted both joyous faith and destructive skepticism. I much prefer joyous faith!

నా ప్రార్థన

తండ్రీ, మీ సమక్షంలో ఎలా ఉంటుందో అనగా - మీరు నా కళ్ళ నుండి ప్రతి కన్నీటిని తుడిచివేయడానికి మరియు నేను ప్రేమిస్తున్నవారికి మరియు నాకు మాత్రమే తెలిసిన వారికి నన్ను మళ్ళీ నా కీర్తి ద్వారా పరిచయం చేయడము వంటి విషయాలు నేను ఊహించినప్పుడు నా హృదయం ఎంత ఆనందాన్ని నింపుతుందో . ఇక్కడ నా జీవితంలో ఇంకేమైనాజరిగినప్పటికి దయచేసి నేను ఊహించని భావనను ఎప్పటికీ జీవించనివ్వవద్దు మరియు నేను కోరుకునే ఆ ఆశ నా హృదయంలో మసకబారవద్దు, . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

My Prayer...

What joy fills my heart, Father, when I anticipate what it will be like to be in your presence — to have you wipe each tear from my eyes and introduce me again to those I love and those I've known only by reputation. Please never let me outlive that sense of anticipation and never let that hope dim in my heart, no matter what else may happen here. In Jesus' name, I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of 1 పేతురు 1:8-9

మీ అభిప్రాయములు