ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మంచి పనులు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కృతజ్ఞత చెల్లించవలసిన విషయం ఏమంటే ఆయన మనకు లేఖనాలను ఇచ్చాడు. ఈ రోజు బైబిల్ మనకు అనేక భాషలలోకి, మాండలికాలలోకి మరియు సంస్కరణల్లోకి అనువదించబడింది . ఇది ముప్పు కంటే కూడా , ఇది ఒక గొప్ప వరం. కానీ గ్రంథం యొక్క లక్ష్యం నేర్చుకోవడం కాదు జీవించడం అని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు తన వాక్యాన్ని ఆచరణాత్మక సత్యంగా భావించాడు - ప్రతి మంచి పని చేయడానికి మనల్ని సిద్ధం చేసే బహుమతి అది .
Thoughts on Today's Verse...
God wants us to be prepared to do good works. Thankfully, he gave us the Scriptures. Today, the Bible is translated into many different languages, dialects, and versions. We have online Bibles, audio Bibles, and Bibles that can fit into our pockets. Rather than a threat, all these Bibles are a great blessing because they make the Scriptures plentiful, understandable, and available. Oh yes, a few translations are questionable, but nearly all make it clear who Jesus is and how we come to him for salvation. But we must remember that the goal of Scripture is not to be learned but to be lived. God intended his Word to be practical truth — a gift that prepares us to "be thoroughly equipped for every good work."
నా ప్రార్థన
పరిశుద్ధ దేవా, మీరు మాతో, మీ పరిమిత జీవులతో మా స్వంత మాటలలో మాట్లాడటానికి ఎంచుకున్నందుకు ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది. నీ వాక్యాన్ని చదివి, నీ సత్యాన్ని నేర్చుకోగల గొప్ప బహుమతిని నేను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోకుండా ఉండకుందునుగాక . కానీ తండ్రీ, దానిని ఆచరణాత్మకంగా ఉపయోగించుకోని మరియు మీ చిత్తం చేయడానికి నాకు శిక్షణనివ్వడానికి దయచేసి నాకు మంచి స్వభావుమును మరియు ధైర్యాన్ని ఇవ్వండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
My Prayer...
Holy God, it still amazes me that you chose to speak to us, your finite creatures, in our own human words. May I never take for granted the great gift of being able to read your Scriptures and learn your Truth. But Father, please give me the character and the courage not just to know those Scriptures, but to put them to practical use as they train me to do your will and do good things to bless others. In Jesus' name, I thank you for the Scriptures. Amen.



