ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఇది ఒక స్వార్ధపరుడైనవాడు చూడని ఒక వాక్య భాగం! దేవుడు ఎప్పుడూ పేదల కోసం ఒక సదుపాయాన్ని కేటాయిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తక్కువ అదృష్టం ఉన్నవారిని చూసుకోవడానికి ప్రత్యేక సమయం తీసుకునే ఈ సంవత్సరంలో, మే తేదీ మరియు ఆగస్టులో ప్రత్యేక ఓదర్యాము కనపరచుట కొరకు సమయాన్ని కేటాయించడానికి మా దినముల పుస్తకాలను తెరిచి, వారానికి సరిపోను షెడ్యూల్ చేద్దాం. అన్ని సమయాలలో ఉదారంగా ఉండండి. తక్కువ అదృష్టవంతుల కోసం ఓదార్యం మరియు వారిని గురుంచి సంవత్సరానికి ఒకసారి ఆలోచించండి!

Thoughts on Today's Verse...

This is clearly a passage old Scrooge hadn't seen! God has always set aside a provision for the poor. In this time of the year when many people world over take special time to look after those who are less fortunate, let's open our date books and schedule a week to dedicate time for special generosity in May and in August to go with a heart committed to be generous all the time. Let's not let generosity and concern for those less fortunate be a once a year thing!

నా ప్రార్థన

దయ మరియు కృపతో కూడిన యొక్క మీ అద్భుతమైన బహుమతులన్నిటికీ, ప్రియమైన తండ్రీ మరియు దేవా నీకు వందనములు. దయచేసి మీరు ఇతరులను చూసుకోవటానికి నా హృదయాన్ని కదిలించండి. దయచేసి క్రిస్మస్ సమయంలోనే కాకుండా, ఏడాది పొడవునా వారిని గూర్చిన ఆ చింతన స్ఫూర్తిని సజీవంగా ఉంచడానికి నాకు సహాయం చెయ్యండి. యేసు నామంలో నేను దీనిని అడుగుతున్నాను. ఆమెన్.

My Prayer...

For all of your wonderful gifts of kindness and grace, I thank you, dear Father and God. Please stir my heart to care for others as you do. Please help me keep that spirit of concern alive all year long and not just around Christmas time. In Jesus' name I ask this. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of ద్వితీయోపదేశకాండము 24:19

మీ అభిప్రాయములు

Important Announcement! Soon posting comments below will be done using Disqus (not facebook). — Learn More About This Change