ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మా నాన్న నన్ను ఎప్పుడూ తల దించుకుని నడవనివ్వడు. "గుర్తుంచుకో కుమారుడా , నువ్వు ఒక ప్రత్యేకముగా సృష్టించబడినవాడివి . అందులో సిగ్గుపడాల్సిన పనిలేదు. నీ దుర్దినమున కూడా నువ్వు ఇంకా నా కొడుకువి మరియు దేవుని బిడ్డవి!" దేవుడు మన రక్షకుడు మరియు మన గర్వించదగిన తండ్రి. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు మహిమను ఇస్తాడు. మనకు అటువంటి దయగల బహుమతులు ఇచ్చే మన తండ్రి కాబట్టి, మనం తల వంచుకుని, మనస్ఫూర్తిగా నడవము. అతను మనకు అంతిమ విజయాన్ని ఇస్తాడు! విజయం దొరకడం కష్టంగా ఉన్న ఆ చీకటి రోజులలో కూడా మనం దేవుని బిడ్డలం. మన తండ్రి సూర్యాస్తమయాలను చిత్రీకరిస్తారు మరియు నక్షత్రాలను వాటి కక్ష్యలో ఉంచుతారు. అతను మన భవిష్యత్తుకు హామీ ఇస్తాడు. ఇది గుర్తుకు వచ్చినప్పుడు మనం నిరుత్సాహంగా ఎలా నడవగలం?

Thoughts on Today's Verse...

My dad would never let me walk slouched over with my head down. "You're not going to walk, hangdog. Remember, son; you are a Ware. That's nothing to be ashamed of. What's more, on your worst day, you are still my son and a child of God!" God is our protector and our proud Father. He gives us glory because he loves us. Because he is our Father who gives us such gracious gifts, we don't walk with our heads bowed low (Unless it is to worship him!) and our spirits slumped. God is our shield of protection. He has promised us the ultimate victory because Jesus triumphed over death! Even on those darkest days when victory is hard to find, we are still God's children. Our Father paints the sunsets and holds the stars in their orbits. He guarantees our future. How can we walk dejectedly when we remember he bestows glory on us and lifts our heads toward his future for us?

నా ప్రార్థన

మహిమ, ఘనత మరియు శక్తిగల దేవా, ప్రకృతిలో నేను చూస్తున్న నీ చేతిపనులన్నింటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మీ ఆజ్ఞతో మన విశ్వాన్ని ఉంచే సూత్రాలను బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. యేసు యొక్క విమోచన పనికి నేను నిన్ను స్తుతిస్తున్నాను. కాబట్టి నీకు, దేవా, నేను నా హృదయాన్ని, నా చేతులను మరియు నా తలని ఎత్తి, నీ దయ మరియు కీర్తి కోసం నిన్ను స్తుతిస్తున్నాను. యేసు నామంలో. ఆమెన్.

My Prayer...

God of glory, majesty, and might, I praise you for all the many works of your handiwork I see in nature. I praise you for the laws that hold our universe in place by your command. I praise you for Jesus' triumph over sin, hell, and death. I thank you for redeeming me through your loving mercy and grace. So to you, God, I lift my heart, my hands, and my head to praise you for who you are and what you have done. In Jesus' name, hallelujah! Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of కీర్తనలు 3:3

మీ అభిప్రాయములు