ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

నీతిమంతులుగా తీర్చబడిన , శాంతి, ప్రాప్యత, దయ, ఆశ మరియు కీర్తి - ఎంత అద్భుతమైన బహుమతుల సేకరణ ఇది ! ఈ బహుమతులు ప్రతి ఒక్కటి మనవి - ఒకే ఒక కారణం, ఒక వ్యక్తి మరియు ఒకే ప్రభువు ఆయనే యేసుక్రీస్తు, దేవుని కుమారుడు మరియు మన రక్షకుడు.

నా ప్రార్థన

ప్రభువైన యేసు, నీ మోక్షంతో నన్ను ఆశీర్వదించడానికి మీరు చేసిన సమస్తమును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. ప్రియమైన ప్రభూ, నీ మహిమలో పాలుపంచుకోమని నన్ను తిరిగి ఆహ్వానిస్తానని నీవు వాగ్దానం చేసినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. ఆ రోజు వేగముగా మరియు మీ సేవ కోసం నన్ను శుద్ధి చేయండి. యేసు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు