ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీ జీవితంలో ఏం ఉత్పత్తి చేయడానికి మీరు మీ జీవమును జీవిస్తున్నారు? సంపద, కీర్తి, స్థితి, ప్రాముఖ్యత, వారసత్వమా ? వ్యక్తిత్వము గురించి ఏంటి ? వీటి కోసం జీవిస్తున్నారు. దేవుని స్వభావమును కలిగి ఉండటం జీవితంలో మన నిజమైన లక్ష్యమైనదా ? కాబట్టి మన చెడ్డ సమయాల్లో కూడా, మనం మంచి వ్యక్తిత్వము కలిగిన వ్యక్తులుగా ఉండగలిగితే, యేసు క్రీస్తులో మనకు ఇవ్వబడిన మన అత్యంత ఆశించిన లక్ష్యమైన దేవుని స్వభావము మన నుండి ఏమాత్రము దొంగిలించబడదు

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, దయచేసి నన్ను ఆశీర్వదించండి, తద్వారా నేను కష్ట సమయాల్లో బలంగా మరియు పవిత్ర వ్యక్తిత్వము విషయము లో స్థిరంగా ఉంటాను. దయచేసి నాకు ధైర్యం మరియు కరుణ యొక్క హృదయాన్ని ఇవ్వండి, తద్వారా నేను ఇతరులకు కనీసం కొన్ని చిన్న మార్గాల్లోనైనా, మీరు ఎలా ఉన్నారు మరియు వారి జీవితాల్లో మీరు ఏమి చేయగలరో మరింత స్పష్టంగా వారికీ గుర్తు చేయగలను, . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు