ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"మనము ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు !" పాటలోని పదాల కంటే గొప్పవాడు ,ఈ పదాలు మనకు అర్థం చేసుకోలేనివి.ఆయన చాలా శక్తివంతంగా, విశాలంగా మరియు అద్భుతంగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ అతని వ్యక్తిగత శ్రద్ధ మరియు మనలను గూర్చిన చింతనతో మనలను తెలుసుకోవడం మరియు ఆశీర్వదించడం అనేది ఎన్నటికీ అర్థం చేసుకోలేనిది. అయినప్పటికీ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే కాదు, ఇమ్మానుయేలు కూడా మనతో ఉన్న దేవుడు అని మనకు గుర్తు చేయడానికి దేవుడు యేసును పంపాడు!

నా ప్రార్థన

ప్రియమైన దేవా, శక్తిమంతుడిగా, దయతో ఉన్నందుకు మరియు సమీపంలో ఉన్నందుకు ధన్యవాదాలు. అన్నింటికంటే తండ్రి, మీరుగా ఉన్నందుకు ధన్యవాదాలు! యేసు నామంలో, నా కృతజ్ఞతలు మరియు స్తుతిని స్వీకరించమని నేను మిమ్మల్ని కోరుచున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు