ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కొన్ని విషయాలు ఉండబోవు . యేసు కోసం జీవించడం అనే రెండు సూత్రాలనుగా విడదీయవచ్చు : నేను ఉన్న మరియు కలిగి ఉన్న ప్రతిదానితో దేవుణ్ణి ప్రేమించడం మరియు ఇతరుల ద్వారా నేను ఎలా ఆదరించబడాలనుకొంటున్నానో అంతగా ఇతరులను ప్రేమించడం మరియు ఆలాగుననే వారితో వ్యవహరించడం. అర్థం చేసుకోవడం చాలా కష్టం కాదు కానీ. జీవించడమే సవాలు అని నేను అనుకుంటున్నాను!

నా ప్రార్థన

ఓ సజీవుడు మరియు నిజమైన దేవా . దయచేసి నా చేతుల పనిని, నా నోటి మాటలను, నా విశ్రాంతి క్షణాలను మరియు నా హృదయ ప్రేమను ఈ రోజు మీకు నా ఆరాధనగా అంగీకరించండి. ఇవి మీకు ఆహ్లాదకరంగా మరియు ఉజ్జివముగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. నీ కుమారుడైన నా ప్రభువైన యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు