ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కొందరు తల్లి స్వభావాన్నీ గురించి మాట్లాడతారు, కాని గ్రంథం మాత్రం మన విశ్వాన్ని నియంత్రిస్తూ, మరియు మన ప్రపంచాన్ని కాపాడుతున్న దేవుడైన యెహోవాను గురించి మాట్లాడుతుంది. అతను మాట్లాడతాడు మరియు వారు అతని ఆజ్ఞను జరిగిస్తారు . మన ప్రార్థనలను వింటాడు మరియు మన శ్రేయస్సు కోసం పనిచేసేవాడు యెహోవా. ఆయన తన ప్రజలను నిలబెట్టి, తన వాగ్దానాలను నెరవేర్చడానికి యేసును పంపిన దేవుడు. ఆయన మనల్ని ఇంటికి తీసుకువచ్చే దేవుడు. ఆయనతో మన భవిష్యత్తు పట్ల మనకు నమ్మకము ఉండవచ్చు!

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా, విశ్వ పరిపాలకా , సాటిలేనివాడవు . మీ కీర్తి మరియు శక్తిని ఊహించుటకూడా ప్రారంభించలేను . అయినా, దేవా ,నాకు తెలుసు, నీవు శక్తిమంతుడవు మాత్రమే కాదు, నీవు సమీపంగా కూడా ఉన్నావు. దయచేసి ఈ రోజు నేను ప్రార్థించే నా ప్రత్యేక స్నేహితులకు దగ్గరగా ఉండండి ... యేసు యొక్క శక్తివంతమైన నామమున నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు