ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"మెలుకువగా ఉండండి! "ఇది ఈ రోజుల్లో మీరు ఎక్కువగా వినే పదము కాదు. అన్నీ తేలికగా రావాలని మనము కోరుకుంటున్నాము. కష్టపడుట అనేది నకిలీ విశ్వాస ప్రపంచంలో కనిపించకుండా పోతుంది. అయితే, క్రీస్తులో పరిపక్వతకు నిజమైన ప్రయత్నం అవసరమని తిమోతి (మరియు మనము) తెలుసుకోవాలని పౌలు కోరుకున్నాడు. ఇతరులపై విమోచన యొక్క ప్రభావాన్ని కలిగి ఉండటం చాలా శ్రమతో కుడిన విషయం. ఇది దేవుని శక్తిగా రూపాంతరం చెందుతుంది, దీనికి మన ప్రయత్నం కూడా అవసరం. ఈ ప్రయత్నం మన జీవితంలో ఫలించడమే కాదు, అది ఇతరులకు కూడా ఫలించడానికి ఒక దారి చూపిస్తుందని భరోసా ఇచ్చాడు.

నా ప్రార్థన

అబ్బా తండ్రీ, దయచేసి నా విశ్వాసం, ధైర్యం, శ్రద్ధ మరియు దృఢ నిశ్చయతను కదిలించండి, తద్వారా మీరు నాకు కలుగజేసిన రక్షణ నా జీవితం, నా బోధన మరియు నా మాదిరిని ఇతరులతో పంచుకోవచ్చు. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు