ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసు ￰విశ్రాంతి దినమున స్వస్థపరిచినప్పుడు ఈ సూత్రాన్ని బోధించాడు (మార్కు 3: 1-7) మరియు మంచి సమరుయుని యొక్క నీతి కథను చెప్పాడు (లూకా 10: 29-37). మన ప్రభువు స్పష్టత ఇచ్చాడు, అవసరమున్న మరొకరికి మంచి పని చేయడంలో నిర్లక్ష్యం చేయడం, అది చేయకపోవటానికి మనకు మతపరమైన వంక మనకు ఉన్నప్పటికీ అది ఒకరకంగా చెడు చేయడమే. మంచి పనులు చేయడానికి మరియు దయను పంచుకోవడానికి ప్రసిద్ధి చెందిన ప్రజలముగా జీవిద్దాము . యేసు పేరిట ఇతరులకు సేవ చేయడానికి మన మహిమాన్వితమైన మరియు పవిత్రమైన అవకాశాలకు ఎటువంటి సాకులు, ముఖ్యంగా మతపరమైన అవసరం లేదు.

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, దయచేసి మీ దయను తెలుసుకోవటానికి అవసరమైన వారిని ఆశీర్వదించడానికి ఈ రోజు నన్ను ఉపయోగించుకోండి మరియు మీ కుమారుడు మరియు నా రక్షకుడైన యేసు మహిమపరచబడతారు. యేసు తియ్యని మరియు విలువైన నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు