ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"ఇది పెద్ద విషయం కాదు !"అది ఒక విశ్వాసి అసభ్యకరమైన, అనుచిత, లేదా హానికరమైన సంభాషణ యొక్క పోరు . అయితే, "మన నోరు మాట జారినప్పుడే ఆఫీసులో అసలైన చిచ్చు మొదలౌతుంది అని చాలా కాలము క్రితం ఒక స్నేహితుడు నాకు తెలిపాడు .ఆ సమయములో అది పెద్ద విషయంలా అనిపించదు, కానీ అది ఘోరమైన విషయం. "దైనందిన సంభాషణలో ప్రతిబింబించలేని మతం వట్టిది మరియు బోలు .కాబట్టి, శపించడానికి లేదా నిందించడానికి మన సంభాషణను ఉపయోగించక ,ఆశీర్వదించి ప్రోత్సహించడానికి మన సంభాషణను ఉపయోగిద్దాము.

నా ప్రార్థన

పరిశుద్ధ, మరియు సాటిలేని దేవా, నా సంభాషణను విడుదల కలిగించేదిగా ఉపయోగించనందుకు నన్ను క్షమంచండి.ఇతరులను గాయపరిచే విధముగా లేదా మీకు మరియు మీది అని చెప్పుకొనుచున్న నా జీవితములో పరిశుద్దతకు అగౌరవం కలుగులాగున నా సంభాషణను ఉపయోగించిన సమయములను బట్టి నన్ను క్షమించండి.నేడు ఇతరులను ప్రోత్సహించడానికి,దీవించడానికి, ఆదరించడానికి ,నా ద్వారా ఇతరులు నీ కృపను తెలుసుకొనగలుగునట్లు నా మాటలు ఉపయోగించండి.యేసు నామమున ప్రార్ధించుచున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు