ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"ప్రభూ, మమ్ములను దీనమనస్కులమువలె తగ్గించుము." ఇది నా స్నేహితులు లేదా స్నేహితులకు ఇష్టమైన ప్రార్థనలలో ఒకటి. నాకు కూడా ఇష్టమే. కానీ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలంటే యేసు మెల్లగా తన్ను తాను తగ్గించుకొనలేదు. నేను ద్వేషించు విషయమ అయినప్పటికి అతను వేదనను అనుభవించాల్సి వచ్చిందని , అతని వినయం, సహసోపేతముగా , తీవ్రమైనదిగ మరియు దారుణంగా ఉంది. కానీ దేవుని యొక్క తప్పిపోయిన పిల్లలను చేరుకోవడానికి నేను ఇదే వైఖరిని కలిగి ఉంటాను

నా ప్రార్థన

దేవా, నీవు సర్వశక్తిమంతుడివి, అయినా నన్ను విమోచించడానికి నిన్ను నీవు ఖాళీ చేసుకున్నావు. యేసు నాతో ఉన్నట్లుగా, ఇతరుల పట్ల నా వైఖరి మరియు వ్యవహారశైలిలో నేను మరింత నిస్వార్థంగా ఉండనివ్వండి. క్రీస్తు నామంలో, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు