ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కడపటివారు మొదటివారు అగునట్లు, రోగులు స్వస్థపరచబడునట్లు, పాపులు రక్షించబడునట్లు, తప్పిపోయినవారు తిరిగి కనుగొనబడునట్లు యేసు వచ్చెను. విరిగిపోయిన దానిని - అనగా మనము మాత్రమే కాదు కానీ మన లోకం , మానవజాతి మరియు దానితోకూడా వచ్చునవి అన్నిటిని తిరిగి సరిచేయుటయే ఆయన యొక్క ఉద్దేశము అయ్యియుండెను. తప్పిపోయినదిగా మనం చూస్తున్న ఈ లోకం పట్ల యేసు వంటి ఉద్దేశము మరియు ఆశ కలిగియుండకుండా మనమెట్లు ఆయన నామమును ధరింతుము ?

నా ప్రార్థన

ప్రియమైన తండ్రి మరియు సర్వశక్తిగల దేవా , మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా సంఘాలలో యేసు ఉద్దేశాన్ని ప్రతిబింబించేలా, మీ ప్రజలలో మరియు ముఖ్యంగా నాలో పవిత్ర ప్రేమను కదిలించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు