ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన సంఘములోని సభ్యులు యెప్పుడైనా కలసి కొనసాగాలనకొన్నట్లైతే, అది యెంత ప్రాముఖ్యమైనదో సంఘములోని పెద్దలు మనకు జ్ఞాపకము చేయవలెను. మనము ఒక్కటికగా వుండాలన్నదే యేసు యొక్క చనిపోతు మనకోరకు చేసిన ప్రార్ధన. ఎందుకు ? ఎందుకంటే తండ్రి తనను పంపడాని లోకము యెరుగునట్లు. ఐక్యత అనేది ప్రాముఖ్యమైనది మాత్రమే కాదు ,అది అవశ్యకమైనది; అది కేవలం ఒక సిద్ధాంతం లేదా వేదాంతశాస్త్రం వలె కాకుండా, యేసును ప్రభువుగా చెప్పుకునే ప్రజలలో రోజువారీ జరుగవలసిన అభ్యాసం.

నా ప్రార్థన

ప్రభువైన యేసు, మీరు నా ప్రార్థనలన్నింటినీ మా తండ్రికి సమర్పించారు మరియు ఈ కృపకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా తండ్రికి మహిమ తీసుకురావడానికి, శాంతితో జీవించడానికి మరియు మీకు చెందిన వారితో ఐక్యంగా ఉండటానికి నేను చేయగలిగినదంతా చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. దయచేసి మీరు కోరుకునే ఐక్యత పట్ల మరింత మక్కువతో మా సంఘమును కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసు నామంలో మరియు ఆశీర్వదించబడిన పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు