ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కృప ఎంత గొప్పది?దేవుని కృప మరియు ఆ కృప గురించి ఇతరులకు చెప్పడం తన స్వంత జీవము కంటే కూడా గొప్పది అని పౌలు చెప్పాడు! ఏది ఏమైనప్పటికీ,నిజానికి దేవుని కృపను ఇతరులతో పంచుకోవడం పౌలు జీవితముగా భావించెను.

Thoughts on Today's Verse...

How important is grace? Paul said that God's grace and telling others about that grace were more important than his own life! In fact, sharing God's grace with others no matter the cost was Paul's life!

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడవైన దేవా, పరిశుద్ధ తండ్రీ, నా కోసం మరణించమని యేసును పంపడంలో ప్రదర్శించబడి , పూర్తిగా వ్యక్తపరచబడిన మీ విలాసవంతమైన కృపకు కృతజ్ఞతలు.నీ బిడ్డగా, నీ త్యాగపూరితమైన బహుమానమునకు కృతజ్ఞతాపూర్వకంగా, నా జీవితాన్నీ, నా ప్రేమనీ, నా సమస్తాన్ని నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను.యేసు ద్వారా అడుగుచున్నాము. ఆమెన్.

My Prayer...

Almighty God, Holy Father, thank you for your lavish grace demonstrated and fully expressed in sending Jesus to die for me. As your child, and in thanks to your sacrificial gift, I pledge to you my life, my love, and my all. Through Jesus. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of అపోస్తులకార్యాలు 20:24

మీ అభిప్రాయములు