ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఒక గొప్ప క్రైస్తవ నాయకుని గా ఏ విషయం చేస్తుంది?పరిశుద్ధాత్మ ఈ వాక్యములో 3 విషయాలను నొక్కిచెబుతో౦ది: 1) వారు ఇతరులకు దేవుని వాక్యాన్ని బోధిస్తారు;2) వీరు ఇతరుల కొరకు గొప్ప మాదిరిగా జీవిస్తారు.మరియు 3) వారు పరిశీలించదగిన విశ్వాసాన్ని కలిగి ఉంటారు .దేవుడు మన పిల్లలు, మన స్నేహితులు, మన పనిలో పరిచయస్థులు మరియు పొరుగువారి పై ప్రభావము చూపే స్థానములో మనలను పెడతాడు. మనం ఏ విధమైన ఆధ్యాత్మిక నాయకత్వాన్ని వారికి కనపరుస్తున్నాము?

Thoughts on Today's Verse...

What makes a great Christian leader? The Holy Spirit emphasizes three things in this passage:

  1. They teach others the word of God.
  2. They live as great examples for others.
  3. They have observable faith.

God puts each of us in unique positions of influence with our children, friends, coworkers, relatives, neighbors, and brothers and sisters from our church. What kind of spiritual leadership are we showing them?

నా ప్రార్థన

సకల కృపాకటాక్షాలు కలిగిన దేవా, మీరు నన్ను ఉంచిన జనము మధ్య నా ప్రభావమును కనపరుచునట్లు గా మరింత మెరుగైన క్రైస్తవ నాయకుడిగా ఉండుటకు నాకు సహాయపడండి.జీవితం ఇతరులు అనుకరించగలిగినంత విలువ కలిగినదిగా ఉండుటకు నన్ను శక్తివంతం చేయండి .యేసు నామమున ఇలా అడుగుతాను.ఆమెన్.

My Prayer...

God of all grace and Father of all compassion, please empower me through the Holy Spirit to be a better Christian leader to the people you have put in my sphere of influence. Strengthen me as I seek to live a life worth imitating. I pray this in the authority of Jesus and his mighty name. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of హెబ్రీయులకు 13:7

మీ అభిప్రాయములు