ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

జ్ఞానము కోసం మనము అనేక విలువలేని మరియు వ్యర్థమైన ప్రదేశాలలో వెతుకుతుంటాము . కానీ అద్భుతమైన జ్ఞానం మనము మనస్ఫూర్తిగా దేవుని ముందు మనల్ని మనము తగ్గించుకొని ఆయనకు రావలసిన గౌరవమును ఇస్తూ ఆయనకు చెందవలసిన ఆరాధన చేస్తూ నమస్కరించగలిగినప్పుడు మాత్రమే కనుగొనబడుతుంది.మనము అలా చేయగలిగినప్పుడు "యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును" అనే వాగ్దానాన్ని పొందవచ్చు.సామెతలు 2:6.

Thoughts on Today's Verse...

We can look for wisdom from many worthless sources and in many futile places. Ultimate wisdom is found only when we intentionally humble ourselves before our incredible God, giving him the reverence and worship he deserves. When we do, we can be assured of this promise:

"For the Lord gives wisdom; from his mouth come knowledge and understanding" (Proverbs 2:6).  

నా ప్రార్థన

అద్భుతమైన మరియు సంభ్రమాన్నికలిగించే దేవా! మీ యొక్క గొప్ప విశాల ఆకాశములోనివి మరియు మీ సృష్టిలోని అతి చిన్నవైన విశేషమైన చిక్కులు కలిగినవి నన్ను నేను తగ్గించుకొని మౌనముగా ఉండునట్లు చేసెను.దయచేసి నా అనాలోచిత లోపాలను అమాయకుని అహంకారంగా క్షమించి, నీ జ్ఞాన మార్గంలో నన్ను నడిపించండి. యేసు నామములో ప్రార్ధించుచున్నాను . ఆమెన్.

My Prayer...

Magnificent and awesome God, the great expanse of space and the incredible intricacies of the things in your creation that are so small humble me to silence. Please forgive my lapses into ignorant arrogance and lead me in the way of your wisdom. In Jesus, name. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of సామెతలు 9:10

మీ అభిప్రాయములు