ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

జ్ఞానము కోసం మనము చాలా విలువలేని మరియు వ్యర్థమైన ప్రదేశాలలో వెతుకుతుంటాము . కానీ అద్భుతమైన జ్ఞానం మనము మనస్ఫూర్తిగా దేవుని ముందు మనల్ని మనము తగ్గించుకొని ఆమనకు రావలసిన గౌరవమును ఇస్తూ ఆయనకు చెందవలసిన ఆరాధన చేస్తూ నమస్కరించగలిగినప్పుడు మాత్రమే కనుగొనబడుతుంది.

నా ప్రార్థన

అద్భుతమైన మరియు సంభ్రమాన్నికలిగించే దేవా! మీ యొక్క గొప్ప విశాల ఆకాశములోనివి మరియు మీ సృష్టిలోని అతి చిన్నవైన విశేషమైన చిక్కులు కలిగినవి నన్ను నేను తగ్గించుకొని మౌనముగా ఉండునట్లు చేసెను.దయచేసి నా అనాలోచిత లోపాలను అమాయకుని అహంకారంగా క్షమించి, నీ జ్ఞాన మార్గంలో నన్ను నడిపించండి. యేసు నామములో ప్రార్ధించుచున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు