ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనము మన జీవితములలో కలిగియున్న లక్ష్యాలు, కేటాయించబడిన పనిని గూర్చిన భావాలు కలిగియుండివుండగా, ప్రణాళికలు వేయడానికి నిజానికి మన జీవితాలు మనవి కావు. ప్రతి దినమును కూడా దేవుడు ఇచ్చు బహుమానముగా పరిగణించాలి. ప్రతి లక్ష్యము చివరికి దేవునికి కీర్తిని సంపాదించునదిగా వుండవలెను . ప్రతి మార్గమును గూర్చిన ఆలోచన కూడా దేవుని వాక్యమునుండి లేదా ఆయన ఆత్మ నుండి వచ్చు బహుమానమే.

నా ప్రార్థన

జ్ఞానమును, ప్రేమగల తండ్రీ, నీ పరిశుద్ధాత్మచేత నన్ను నడిపించుము. నీ పవిత్ర జ్ఞానంతో నన్ను పూరించండి. నా జీవితము కొరకైన మీ చిత్త గురించి మరింతగా పూర్తి అవగాహనలోనికి నన్ను నడిపించండి . ప్రతీ రోజు మంచి వ్యక్తిత్వము మరియు పవిత్ర కృపతో జీవించటానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు