ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన "వెండి బుల్లెట్ పాపాలు" - ఆ పాపాలు ముఖ్యంగా మనలను గాయపరచగలవొ మరియు క్రీస్తు పని నుండి వేరుచేయగలవో అవి సాతానుకు ఎలా తెలుసు అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది . చెడ్డవారి దాడుల నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మరియు మరొక వ్యక్తిని (మీరు నిశ్శబ్దంగా మరియు ప్రతిరోజూ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొనేవారు ) రక్షించమని దేవుడిని అడగడానికి మీ హృదయంలో కట్టుబడి ఉండండి.

నా ప్రార్థన

శక్తివంతమైన మరియు విజయుడైన రాజా , మీ శత్రువులను మీ పాదాల క్రింద నలిపివేయండి మరియు నన్ను మరియు నేను ఇష్టపడే వారిని అణచివేత దాడుల నుండి మరియు పాపం యొక్క భయంకరమైన పరిణామాల నుండి విముక్తి చేయండి. నన్ను క్షమించి, శుద్ధి చేయడమే కాదు, దయచేసి నా హృదయాన్ని కాపాడండి, తద్వారా నేను మీకు అభిరుచి మరియు శక్తితో సేవ చేయడానికి బలమును పొందుతాను. యేసు యొక్క శక్తివంతమైన నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు