ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీరు బ్రతకడానికి ఏమి చేస్తారు?" ఇది చాలా సంస్కృతులలో సాధారణంగా అడిగే ప్రశ్నలలో ఒకటి. మనము చేసే పని ద్వారా ఒకరినొకరు స్థాయిని నిర్వచించుకుంటాము. దేవుడు తన కృపతో మనలను నిర్వచిస్తాడు. కాబట్టి దేవుడు మనకోసం చేసిన పని, మనం "మన జీవనం" చేసుకోవాలని ఆయన కోరుకునే విధానం, యేసుపై పూర్తిగా నమ్మకం ఉంచడం. ఇది మన ప్రతి జీవితంలో ఉండవలసిన వైఖరి.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా, పరలోకం మరియు భూమి యొక్క పాలకుడా , నేను నమ్ముతున్నాను, కాని నా అవిశ్వాసము విషయములో నాకు సహాయముచేయండి . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు