ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనలో చాలా మంది గొప్పగా ఆశీర్వదించబడ్డారు - శారీరక మరియు ఆర్ధిక ఆశీర్వాదాల ద్వారా లేదా , దేవుని దయ అధికముగా గల ఆధ్యాత్మిక ఆశీర్వాదాల ద్వారా ఖచ్చితంగా అనేకులు దీవించబడి ఉండవచ్చు . ప్రభువు మనకోసం గొప్ప పనులు చేసాడు! మహిమకరమైన కీర్తనలతో ఆయనను స్తుతిద్దాం! చిరునవ్వు మరియు ఆనందంతో నిండిన జీవితాలు జీవిద్దాము!.

నా ప్రార్థన

కరుణ మరియు దయగల తండ్రీ, మీరు నన్ను ఆశీర్వదించిన అనేక మార్గాలను బట్టి నీకు చాలా ధన్యవాదాలు. మీ కుమారుడైన యేసు ద్వారా మీరు రక్షణలో ఇచ్చిన బహుమతి నమ్మశక్యంకాని భవిష్యత్తు పై నాకు చాలా ఆశ మరియు విశ్వాసాన్ని కలిగిస్తుంది . మీరు నాతో పంచుకున్న అన్ని శారీరక మరియు ఆర్థిక ఆశీర్వాదాలు నాకు కాదు కానీ మీకు మహిమను తెచ్చునుగాక!.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు