ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనము బాహ్యాలు, బయటికికనిపించేవి మరియు ముఖభాగాలను పట్టుకొని వ్రేలాడుతాము . యేసు, దేవుని ఆందోళన యొక్క ప్రధాన భాగాన్ని మన ఆత్మీయ హృదయ స్థితికి కుదించాడు. . మన శరీరంలో మనం ఉంచిన వాటిపై మాత్రమే దృష్టి పెట్టాలని కోరుకొనుటలేదుగాని మన హృదయాలలో పెరుగుతున్నవాటిని మరియు మన తలలలో ఆవేశమును అణిచిపెట్టుకొనుటపై కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాడు. అంతుర్గత ప్రపంచము అనేది మనము అంత్యంత శ్రద్దచూపవలసిన ప్రదేశము . కాబట్టి నిజాయితీగా ఉండండి మరియు మన బాహ్య రూపంపై దృష్టి సారించేటప్పుడు మన అంతర్గత ప్రపంచంపై ఎక్కువ సమయం గడుపుతున్నామా లేదా అని మనలను మనము ప్రశ్నించుకుందాము!

నా ప్రార్థన

మనస్సులను, హృదయాలను శోధిస్తున్న దేవా, నా నోటి మాటలు, నా హృదయ ఆలోచనలు మీకు నచ్చునుగాక . మీ పరిశుద్ధాత్మ యొక్క పవిత్రమైన పని ద్వారా శుభ్రపరచడానికి మరియు పున:రూపకల్పన చేయడానికి నా అంతర్గత ప్రపంచాన్ని నేను మీకు అందిస్తున్నాను. దయచేసి నా హృదయాన్ని చెడు ఆశయాల నుండి మరియు నా మనస్సును అశుద్ధమైన ఆలోచనల నుండి కాపాడుకోండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు