ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీ అతి ముఖ్యమైన మూలధనం ఏమిటి; మీ డబ్బు లేదా మీ వ్యక్తిత్వమా ? నేను మీకు భరోసా ఇవ్వగలను, ఈ ప్రశ్న మీ నుండి అనేక మార్గాలలో , తరచుగా మీకు ఎక్కువ హాని కలిగించే అన్ని సమయాల్లో సమాధానాలను అడుగుతుంది అని . ఒక మనిషిలో చివరిగా మార్పుచెందవలిసింది అతని డబ్బుదాచుకునే సంచే అని మార్టిన్ లూథర్ అని అనుకున్నాడు. కాబట్టి మీరు చాలా మంది దుర్మార్గుల సంపదకొరకు నీతిమంతులని ఎన్నుకుంటారా? చిటికెలో ఓక కఠినమైన ప్రశ్నకదా ? కాబట్టి పరిస్థితులు మారకముందే ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుందాం. దేవుడు, అతని రాజ్యం, ఆయన చిత్తం, నీతి మొదట వస్తాయి, అవునా కదా ?

Thoughts on Today's Verse...

What is your most important capital; your money or your character? I can assure you, this question will be asked of you a myriad of ways; quite often at the worst of all possible times when you are most vulnerable. Martin Luther supposedly said that the last thing to get converted in a man was his wallet. So will you choose the little of the righteous over the wealth of many wicked? Hmmm! Tough question in a pinch. So let's make that decision now before the circumstances change. God, his Kingdom, his will, and his righteousness come first, right?

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా , సృష్టికర్త మరియు అన్నిటికీ యజమాని, దయచేసి నాకు నీతి పట్ల ప్రేమను, పిసినారితనం మరియు దురాశ పట్లా అసహ్యం ఇవ్వండి. నేను ఒక ఏక హృదయంతో ,అనగా ఒక నిర్ణయం యొక్క భౌతిక విలువకు లోబడి ఉండని హృదయం తో మీకు సేవ చేయాలనుకుంటున్నాను. దయచేసి మీ ఇష్టానికి నచ్చిన దాని ఆధారంగా నా నిర్ణయాలు తీసుకోవడంలో నాకు సహాయపడండి. ఆమెన్.

My Prayer...

Almighty God, creator and owner of everything, please give me a love for righteousness and a disdain for greed and covetousness. I want to serve you with an undivided heart that cannot be swayed by the material value of a decision. Please help me make my decisions based on what is pleasing to your will. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of కీర్తనలు 37:16-17

మీ అభిప్రాయములు