ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

అవును, మనమందరం విచ్ఛిన్నంచేయబడి, లోపాలు మరియు కళంకం కలిగినవారము . లేదా, కనీసం మనం అలాంటివారమే అయివుండేటివారము.(cf. 1 కొరిం. 6: 9–11). దేవుణ్ణి స్తుతించండి, ఆయన కృప మరియు యేసు చేసిన పని వలన మనం దేవుని ముందు పవిత్రంగా, మచ్చ లేకుండా, నిందలు లేకుండా నిలబడగలము (కొలొ. 1:22).

నా ప్రార్థన

తండ్రి మరియు క్షమించగల పవిత్రదేవా , యేసు బలి ద్వారా నా మర్త్య మరియు పాపాత్మకమైన మార్గాల నుండి నన్ను విమోచించినందుకు ధన్యవాదాలు. మీ పరిశుద్ధాత్మ శక్తితో ఆయనలాగా మారడానికి నాకు అధికారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా స్వంత ప్రయత్నాల ద్వారా నేను ఎప్పటికీ అలా ఉండలేని దయ ద్వారా నన్ను ఆయనలా తయారు చేసినందుకు ధన్యవాదాలు. ప్రియమైన దేవా, నా పాపం నుండి నన్ను రక్షించినందుకు, నా అపరాధం నుండి నన్ను విమోచించినందుకు మరియు మీ మహిమలో పాలుపంచుకోవడానికి నన్ను విమోచించినందుకు ధన్యవాదాలు. యేసు నామంలో నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు