ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

జీవితం ఓ బాధ అని ... భిన్నంగా చెప్పే ఎవరైనా మీకు ఏదో అమ్ముతున్నారు." అని "ప్రిన్సెస్ బ్రైడ్" చిత్రం నుండి వచ్చిన ఈ పంక్తి చాలా ఖచ్చితమైనది. అయితే, ఇది ఎల్లప్పుడూ ఖచ్చితమైనది కాదు! యేసును అనుసరించేవారికి మంచి రోజులు ముందు ఉన్నాయి, మరియు ఈ మంచి రోజులు మనం ఊహించడం మొదలు పెట్టే దేనికన్నా కూడా చాలా మంచివి. పాత పాట చెప్పినట్లుగా, "ఓ అది నాకు మహిమ ... నీ కృపను నేను అతని ముఖము చూసినప్పుడు నిజముగా అది నీకు మహిమ అవుతుంది.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా, మీరు నా కొరకు ఎదురుచూస్తున్నారని మరియి నన్ను మీ ఇంటికి మరియు ఆ మహిమకు తీసుకొనిపోవాలని నిజముగా పనిచేయుచున్నారనే కృపను గురించిన పరిజ్ఞానమును దూరము నుండి ఊహించగలిగే నాకు శక్తిని ఇవ్వండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు