ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ప్రజలను యేసు కళ్ళ ద్వారా చూడటానికి మనకు సహాయం చేయమని దేవుణ్ణి అడుగుదాము, తద్వారా వారియందు దేవుని పని జరగవలసిన వ్యక్తులుగా వారిని చూడవచ్చు . మరియు ఈ దేవుని పని ఏమిటి? యేసు ఆ ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చాడు: తాను పంపినవాని యందు నమ్మకము ఉంచడమే ఆయన పని ! (యోహాను 6: 28-2

నా ప్రార్థన

తండ్రీ, దయచేసి యేసులాగే నా చుట్టూ ఉన్నవారిని చూడటానికి నాకు సహాయం చెయ్యండి. మీ పనిని వారి జీవితంలో చూడాలని నేను కోరుకుంటున్నాను, కాబట్టి దయచేసి అసభ్యంగా ప్రవర్తించే వారితో నాకు సహనం ఇవ్వండి, బాధించే వారితో సున్నితత్వం మరియు యేసు సువార్త వినడానికి సిద్ధంగా ఉన్న వారితో ధైర్యం ఇవ్వండి. క్రీస్తు యేసు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు