ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

చివరి మాటలు! కాలేజికి బయల్దేరిన పిల్లాడికి తల్లిదండ్రులు చెప్పే ఆఖరి మాటలు... ఎవరైనా చనిపోతుంటే వారి పడక దగ్గర ప్రియమైన వ్యక్తి చెప్పిన ఆఖరి మాటలు... దూరప్రాంతాలకు వెళ్లే ముందు స్నేహితుడి చెప్పిన చివరి మాటలు... ఈ చివరి మాటలు అవి శాశ్వత ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. యేసు చివరి మాటలు మన కవాతు ఆదేశాలు. "వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుము! ఇది చేయుటకు, మీరు వారు ఉన్న చోటికి వెళ్లి, వారికి బాప్తిస్మమిచ్చి, నేను మీకు నేర్పించిన వాటిని చేయమని వారికి నేర్పించాలి" అని ఆయన నొక్కిచెప్పాడు. ఈ పదాలను అర్థం చేసుకోవడం కష్టం కాదు, కాబట్టి ఆ చివరి ఆదేశాలను పాటించడం గురించి మనం ఏమి చేస్తున్నాం?

Thoughts on Today's Verse...

Last words! The last words of a parent to a child leaving for college... The last words of a loved one at the bedside of someone dying... The last words of a friend before moving to a distant place... These last words are chosen with care because they leave a lasting impact. Jesus' last words are our marching orders. "Go make disciples of all peoples! To do this," he emphasized, "you must go where they are, baptize them, and then teach them to do what I taught you to do." The words are not hard to understand, so what are we doing about obeying those last commands?

నా ప్రార్థన

ప్రజలందరూ తమ నిరీక్షణను పొందే తండ్రీ, మీ కృపను ఇతరులతో పంచుకోవాలనే అభిరుచిని నాలో రేకెత్తించడానికి మీ ఆత్మను ఉపయోగించండి. నన్ను నా రక్షణా వలయంనుండి బయటకు నెట్టి, మీ సాధికారత మరియు త్యాగపూరిత దయతో నన్ను పిలవండి, తద్వారా ఇతరులు మిమ్మల్ని తెలుసుకోవడంలో నేను సహాయపడగలను. యేసు యొక్క రక్షించు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Father from whom all peoples derive their hope, use your Spirit to rouse within me a passion to share your grace with others. Nudge me out of my safety zone and call me into your empowering and sacrificial grace so that I can help others come to know you. In the saving name of Jesus I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of మత్తయి 28:18-20

మీ అభిప్రాయములు