ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనలో ప్రతి ఒక్కరూ వారసత్వాన్ని కలిగియుంటారు మనకు తారసపడునట్లు ప్రభువు మన జీవితాల్లోకి తెచ్చిన వారందరిపై మన జీవితాల ప్రభావం ముద్ర వేస్తుంది. ఈ సామెత మన వారసత్వం మనకు మించి జీవిస్తుందని గుర్తుచేస్తుంది. మన జీవితాలు నీతియుక్తంగా ఉంటే, అదే మన జీవిత కథలు భవిష్యత్ తరాలకు అందజేయడంతో ఆ వారసత్వం కొనసాగుతున్న ఆశీర్వాదం అవుతుంది. మరోవైపు, మన జీవితాలను దుష్టత్వానికి అప్పగించినట్లయితే, ఉపయోగకరమైనది ఏదో అది పుల్లనిదిగా మరియు కుళ్ళిపోయేలా చేస్తూ శాశ్వతమైన ఏదో దాని దీర్ఘకాలిక దుర్వాసను మనము భవిష్యత్వ తరాలపై వదిలివేస్తాము.

నా ప్రార్థన

ఓ శక్తివంతమైన దేవా, నా పిల్లలకు మరియు నా పిల్లల పిల్లలకు - ఆ పిల్లలు శారీరకంగా లేదా ఆధ్యాత్మికంగా ఉన్నా నా జీవితము ఒక మధురమైన ఆశీర్వాదముగా ఉండుగాక . నేను చూపే ప్రభావం మీకు మహిమను తెస్తుంది గాక మరియు మిమ్మల్ని మరియు మీ దయను తెలుసుకోవడానికి ఇతరులను కూడా మీ దగ్గరకు తీసుకువస్తుంది. నీ ప్రభావం యొక్క నీడను చూడలేకపోయినప్పుడు నన్ను క్షమించు మరియు మీ దయతో తాకడానికి మీరు ఉద్దేశపూర్వకంగా నా మార్గములో పంపిన వారిని చూడటానికి నాకు సహాయపడండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు