ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

అపొస్తలుడైన పౌలు అద్భుతంగా ఉన్నాడు. అతను చాలా సమస్యాత్మకమైన సంఘాలలో ఒకదానికి వ్రాస్తున్నాడు మరియు వాటికి కృతజ్ఞతలు చెప్పడానికి కారణాలను కనుగొన్నాడు. మొదటిగా, యేసు వారి కోసం చనిపోయాడు కాబట్టి అతను వారికి కృతజ్ఞతతో ఉన్నాడు. దేవుడు తన కృపను ఇతరులకు విస్తరింపజేస్తున్నపుడు , మనం కూడా అలా చేయకపోతే ఎలా? రెండవది, వారి దూషించబడినప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఒక కారణమని అతను గుర్తించాడు - వారు దానిని వక్రీకరించి ఉండవచ్చు, కానీ దేవుని గౌరవించటానికి ఆ శ్రమను వాడుకున్నపుడు , ఈ ఆదిక్యతలు వారిసంఘాన్ని ఆశీర్వదించగలవు. అతను అనుసరించడానికి కఠినమైన పదాలు ఉన్నప్పటికీ, పౌలు యొక్క ఉదాహరణ, ఆ బిడ్డకు సమస్యలు ఉన్నప్పటికీ, దేవుని బిడ్డ ఎంతో గౌరవించబడతాడని మనకు గుర్తుచేస్తుంది.

Thoughts on Today's Verse...

The apostle Paul was amazing. He is writing one of the most problematic churches and yet finds reasons to give thanks for them. First, he is thankful for them because Jesus died for them. When God extends his grace to others, how can we not do the same? Second, he recognizes the areas of their abuse are also a reason to give thanks — they may have distorted it, but when reigned in to honor God, these gifts could bless their church. Even though he has tough words to follow, Paul's example reminds us that a child of God is something to be cherished, even if that child has problems.

నా ప్రార్థన

దయగల తండ్రీ, మీ పిల్లలందరికీ కృతజ్ఞతతో ఉండటానికి గల కారణాలను చూడడానికి నాకు హృదయాన్ని ఇవ్వండి. ఇతరులు నన్ను ఎలా చూస్తారో , నా వేదాంతపరమైన అభిప్రాయాలను పంచుకుంటారో లేదా వారు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారనే దాని ఆధారంగా ఇతరులను చూడటము చాలా సులభం అని నేను అంగీకరిస్తున్నాను. నన్ను క్షమించండి, ఎందుకంటే మీరు కూడా నాతో ఇలాగే చేసి ఉంటే, నేను మీ పిల్లలలో ఒకరినినిగా ఉండనని నాకు తెలుసు. దయచేసి మీ పిల్లలలో సంతోషించడానికి నాకు సహాయం చేయండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Gracious Father, give me the heart to see reasons to be thankful for all of your children. I confess that it is often so easy for me to view others based on how they view me, share my theological opinions, or how much trouble they cause me. Forgive me, for I know if you had done the same with me, I would have never been one of your children. Please help me rejoice in your children. In Jesus' name I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of 1 కొరింథీయులకు 1:4-5

మీ అభిప్రాయములు