ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఆశీర్వాదమును వారసత్వంగా పొందటానికి ఎంత సులభమైన మార్గం. యేసు పట్టుకొనిన రాత్రి మనం పేతురు - స్నేహితుల సమక్షంలో బలంగా ఉండి మరియు శత్రువుల సమక్షంలో బలహీనుడుగా వుండు వలలో పడకుండా చూసుకుందాం . మన విశ్వాసాన్ని స్నేహితులతో "నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మరియు సాత్వికముతోను" పంచుకునేందుకు సిద్ధంగా ఉండండి (1 పేతు. 3:15). యేసు శిష్యులలో ఒకరిగా బహిరంగంగా గుర్తించబడటానికి మరియు మన మాటలు మరియు పనుల ద్వారా చూపించడానికి సిద్ధంగా ఉండండి. ప్రపంచమంతా గ్రహించులాగున యేసు మన జీవితాల ద్వారా, మన పెదవుల ద్వారా మన ప్రభువు అని ఒప్పుకుందాం.

Thoughts on Today's Verse...

What a simple way to inherit a blessing. Let's make sure that we don't fall into the trap of Peter during the night of Jesus' arrest — strong when in the presence of friends and weak in the presence of those who are hostile. Let's be ready to share our faith with friends with "gentleness and respect" (1 Pet. 3:15). Let's be willing to be openly identified as one of Jesus' disciples and show it by our words and deeds. Let's confess that Jesus is our Lord by our lives and our lips for all the world to see.

నా ప్రార్థన

ప్రియమైన దేవా, క్రీస్తును గౌరవించే విధంగా మరియు వారిని గౌరవించే విధంగా నా స్నేహితులు, సహోద్యోగులు మరియు సహచరుల ముందు యేసును ప్రభువుగా గుర్తించడానికి నాకు ధైర్యం మరియు జ్ఞానం ఇవ్వండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Dear God, give me courage and wisdom to appropriately acknowledge Jesus as Lord before my friends, co-workers, and colleagues in a way that honors Christ and that is respectful of them. In Jesus' name I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of లూకా 12:8

మీ అభిప్రాయములు