ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కొన్నిసార్లు మనం చేయవలసింది చాలా సరళమైనది మరియు సాదాసీదాగా ఉంటుంది కదా? నా చుట్టూ ఉన్నవారిపట్ల నేను న్యాయంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది - సహనం పాటించడం మరియు ఇతరులతో పక్షపాతం లేకుండా న్యాయంగా వ్యవహరించవలసి ఉంటుంది . నేను దయను పాటించాల్సిన అవసరం ఉంది - అవసరాలలో వున్న ఇతరులకు వేటికైతే వారు అర్హులు కారో వాటితో వారిని ఆశీర్వదించవలసివుంటుంది. నేను నా అబ్బా తండ్రితో వినయంగా నడవాలి - అతని దయ మరియు సహాయం లేకుండా నేను విఫలమవుతానని తెలుసుకోవాలి.

నా ప్రార్థన

తండ్రీ,దయచేసి మీరు ఏమి చేయాలనుకొనుచున్నారొ నన్ను ఆలాగు తయారు చేసుకోండి. మీరు నన్ను నిర్మించుచుండగా,నేను న్యాయం,దయతో మరియు వినయం కలిగిన వ్యక్తిగా ఉండటానికి నన్ను ఆశీర్వదించండి.యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు