ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"నాకు ఒక స్నేహితుడు ఉంటే." "నా తండ్రి నన్ను విడిచిపెట్టకుంటే ." "ఆమె నాకు మరింత సహాయకారిగా ఉంటే." "ఉంటే మాత్రమే ..." అనే మాటలు వింటుంటాము . ప్రజలు మనలను విఫలం చేయవచ్చు, కాని మనము ఇంకా వారిపై మన ఆశలను ఆలా నిలుపుకొని ఉంటాము . అవి మనలాగే తప్పు మరియు మర్త్యమైనవి అయివుండొచ్చు. కాబట్టి మనం ఇతర వ్యక్తుల జీవితాలలో పాలుపంచుకుంటూనే, "మరణాన్ని ఓడించి, అమరత్వాన్ని మరియు జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన" మరియు మనలను "ఎప్పటికీ విడిచిపెట్టము లేదా ఎడబాయను " అనే దేవుని కుమారుడితో మన ఆశలను అనుసంధానించాలని గుర్తుంచుకుందాం.

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, ఒక నిర్దిష్ట సమూహం అంగీకరించినప్పుడు లేదా ఒక నిర్దిష్ట వ్యక్తి ప్రేమించినందుకు మాత్రమే నా శ్రేయస్సు మరియు ఆనందాన్ని నేను కలిగియుంటే నన్ను క్షమించండి .నేను ఎవరి నామమున అయితే ప్రార్దిస్తున్నానో ఆయేసులో నా శాశ్వత ఆశ ఉందని నాకు తెలుసు, ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు