ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

చిన్నచిన్న గింజల్లోంచి పెద్దపెద్ద చెట్లు ఎలా పెరుగుతాయో నమ్మశక్యంకాదు కదా! ఈ నియమము జీవితాంతం నడుస్తుంది. మనం విత్తే విత్తనాల నుండి మనం పూర్తిగా దూరంగా ఉండలేము. కాబట్టి మనం దేవునివిషయములో "మెప్పించే పని " చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనల్ని మనం మోసం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. మనం నాటిన విత్తనాలే మొలకెత్తేలా చూసుకుందాం!

Thoughts on Today's Verse...

Isn't it incredible how huge trees grow out of tiny seeds! This principle runs throughout all of life. We can never completely get away from the seeds we sow. So let's don't try to fool ourselves while we're trying to do a "snow job" on God. Let's make sure the seeds we sow are the ones we want sprouting up!

నా ప్రార్థన

ఓ శాశ్వతమైన దేవా, కాలం ప్రారంభానికి ముందు జీవించి, కాలం లేనప్పుడు "నేనే " అను గొప్పవాడా , నేను విత్తే విత్తనాలు నీకు ఫలాలు ఫలించేలా మరియు నేను ప్రేమించే వారిని ఆశీర్వదించండి. యేసు ద్వారా, చనిపోయిన మరియు పాతిపెట్టబడిన గోధుమ గింజలు నిజమైన జీవితం పుష్పించేలా ఆశీర్వదించండి. ఆమెన్.

My Prayer...

O Eternal God, who lived before time began and who will be the Great I AM when time is no more, bless the seeds I sow that they may bear fruit to you and bless those I love. Through Jesus, the grain of wheat who died and was buried so that true life may flower forth. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of గలతీయులకు 6:7-8

మీ అభిప్రాయములు