ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఈ రోజు ప్రపంచంలో చాలా మంది ప్రతిభావంతులైన మరియు విజయవంతమైన క్రైస్తవులు ఉన్నప్పటికీ, వారు కేవలం దేవుని దయ, ఆశ మరియు శక్తి యొక్క సందేశానికి పాత్రలు మాత్రమే. మన దృష్టి ఎప్పుడూ సందేశమును కలిగియున్న వ్యక్తిపై ఉండకూడదు. బదులుగా, చాలా ముఖ్యమైనది ఏమిటంటే, సందేశం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ సందేశము యొక్క సమగ్రత పై వుండాలి , తద్వారా సందేశాన్ని పరధ్యానం లేకుండా చూడవచ్చు. దేవుని శక్తి మనల్ని నిలబెట్టేది, మనది కాదు, మనం కేవలం ప్రభువు చేతిలో ఒక పాత్ర, సాధనం మాత్రమే .

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడు మరియు బలము కలిగిన దేవా, దయ యొక్క పనిలో మీ భాగస్వామిగా ఇతరులకు పరిచర్య చేయడానికి నన్ను ఉపయోగించినందుకు ధన్యవాదాలు. నీ కుమారునిలో నీవు మాకు ఇచ్చిన నీ సత్యము మరియు దయ యొక్క మహిమను మరింత పరిపూర్ణంగా చూడడానికి నా సేవ వారికి సహాయం చేయునుగాక. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు