ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"ఈ రోజు నీ పనులు ఏమిటి?" మీరు నా లాంటివారైతే, మీరు మీ రోజును ప్లాన్ చేయడానికి ప్రార్థనా పూర్వకముగా ప్రయత్నిస్తారు. భవిష్యత్తులో మీరు వారి అవసరాలను తీర్చునట్లు , వారి సమస్యలను వినునట్లు లేదా సమస్యలు మరియు ప్రాజెక్టులను చర్చించునట్లు మీరు వ్యక్తులతో కలవడానికి కాలాన్ని నిరాయిస్తారు . కానీ, మనం ఎప్పుడూ వినయంగా జీవించాల్సిన అవసరం ఉంది, ఆ ప్రణాళికలు తండ్రి నుండి వస్తే తప్ప మన ప్రణాళికలు ఏవీ విలువైనవి కావు!

నా ప్రార్థన

పవిత్ర దేవుడవు మరియు నీతిమంతుడైన తండ్రీ, ఈ రోజు నా నిర్ణయాలలో మీ చిత్తాన్ని నేను గ్రహించటానికి ప్రయత్నిస్తున్నప్పుడు నన్ను ఆశీర్వదించండి. నేను తీసుకునే ప్రతి శ్వాస బహుమతి అని నేను గుర్తించాను మరియు ప్రతి విజయం మీ దయ వల్లనే. దయచేసి నన్ను మీ కీర్తికి ఉపయోగించుకోండి మరియు నా జీవితానికి మీ మార్గాన్ని కనుగొనడంలో నాకు సహాయపడండి. యేసు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు