ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం దేవుని రాజ్య నాయకత్వాన్ని మెరుగుపరుచుకునే ఉత్తమ మార్గాలలో ఒకటి, మంచి అనుచరులుగా ఉండటమేనని మనం తరచుగా గ్రహించలేము.దేవుని రాజ్య నాయకత్వం అంటే నాయకులు ఇతరులను ఎలా నడిపించారో దేవునికి వారు సమాధానం చెప్పవలసి ఉంటుంది. రాజ్య పౌరసత్వం అంటే మనం మన నాయకులకు ఎలా విధేయత చూపి ఆశీర్వదించామో దానికి మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇటీవల మీ సంఘములోని నాయకుల పట్ల మీ ప్రేమ, గౌరవం మరియు మద్దతును చూపించడానికి మీరు ఏమి చేసారు?

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన రాజా , సమస్త అధికారం మరియు ఆధిపత్యం నీవే. మీరు మాత్రమే అధికారానికి మరియు పాలించే హక్కుకు అర్హులు. సంఘములో మా నాయకులను ఆశీర్వదించండి, వారు క్రీస్తును సేవించడం ద్వారా మరియు అనుసరించడం ద్వారా నాయకత్వం వహించుదురుగాక . క్రీస్తు యొక్క కారణాన్ని ఉద్ధరించే మరియు మీ రాజ్యంలో నాయకునులను ఆశీర్వదించే మార్గాల్లో వారి నాయకత్వాన్ని అనుసరించడానికి దయచేసి నాకు అధికారం ఇవ్వండి. నా జీవితం వారికి భారం కాకూడదు లేదా మీకు ఇబ్బందిగా ఉండకూడదు. యేసు నామంలో, నేను అడుగుతున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు