ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన హృదయాలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నప్పుడు మరియు ఆయనను గౌరవించటానికి ఎదురుచూస్తున్నప్పుడు , మనలను శక్తివంతమైన మార్గాల్లో ఆశీర్వదించడం మన తండ్రికి ఆనందం. కాబట్టి మొదట ఆయన చిత్తాన్ని చేయటానికి మన హృదయాలను సెట్ చేద్దాం. అప్పుడు, దేవుడు తన ఆశీర్వాదాలను ఇతరులపై పోయమని అడగడానికి బయపడకండి అలాగే అప్పుడు, మన హృదయ కోరికలను కూడా ఆయనతో పంచుకోవచ్చు చివరగా, మన ప్రార్ధనాలకు ప్రతిఫలముగా ఆయన మనలను ఆశీర్వదిస్తున్న మార్గాల గురించి ఆశ్చర్యపోనవసరం లేదు!

నా ప్రార్థన

దేవా, దయచేసి మీరు నన్ను మరియు నేను ప్రేమిస్తున్నవారిని ఆశీర్వదించే మార్గాల్లో మహిమగలవారని చూపించండి. ఈ ఆశీర్వాదం మన జ్ఞానం, నైపుణ్యం లేదా బలం ద్వారా కాదు, మీ దయ వల్ల వచ్చినదని ప్రజలందరికీ తెలుసుకోనున్నట్లు దీవించండి. యేసు నామంలో నేను అడుగుతున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు