ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పూర్తి వారసత్వపు హక్కులతో మనం దేవుని పిల్లలము ! మన బాప్తీస్మంలో వ్యక్తీకరించబడిన మన విశ్వాసం, మనము దేవుని పిల్లలు అని ప్రపంచానికి ప్రకటిస్తుంది. మనము క్రీస్తు మరియు అతని నీతిని ధరించడానికి ఎంచుకున్నాము గానీ మన స్వంత విమోచనను సంపాదించడంపై ఆధారపడి కాదు. ఆయన మన విమోచన,ఆశ. ఆయన మన జీవితం, బలం. అతను మన అన్నయ్య మరియు రక్షకుడు. ఆయన మన ప్రభువు.

Thoughts on Today's Verse...

We are children of God, with all the rights of full heirs! Our faith, expressed in our baptism, declares to the world that we are God's children. We have chosen to be clothed in Christ and his righteousness and not depend on earning our own salvation. He is our salvation and hope. He is our life and strength. He is our older brother and Savior. He is our Lord.

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, నన్ను మీ కుటుంబంలోకి దత్తత తీసుకున్నందుకు ధన్యవాదాలు. నన్ను మీ బిడ్డగా మరియు కృప యొక్క అద్భుతమైన సంపదకు సరైన వారసునిగా చేయడానికి మీరు చేసిన సమస్తమునకు నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను. ప్రియమైన యేసు, నన్ను మీ కుటుంబంలోకి తీసుకువచ్చిన మీ త్యాగానికి ధన్యవాదాలు. యేసు, నీ నామమున నేను నా ప్రార్థనను, ప్రశంసలను అర్పిస్తాను. ఆమెన్.

My Prayer...

Thank you, dear Father, for adopting me into your family. How can I thank you for all you have done to make me your child and a rightful heir to your glorious riches of grace. Thank you, dear Jesus, for your sacrifice that brought me into your family. In your name, O Jesus, do I offer my prayer and my praise. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of గలతీయులకు 3:26-27

మీ అభిప్రాయములు