ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఎంత విప్లవాత్మకమైనది. యేసు "అబ్బా తండ్రి " అని సంబోధిస్తూ దేవుణ్ణి ప్రార్థించినట్లే, మనం కూడా దేవునితో చాలా స్పష్టంగా మరియు బహిరంగంగా మాట్లాడగలం. "అబ్-బా" పిల్లలు మాట్లాడిన తొలి అక్షరాలలో కొన్ని. "అబ్బా" అనే పదాన్ని చాలా చిన్న పిల్లలు తమ భూసంబంధమైన తండ్రులతో సన్నిహితంగా, గౌరవంగా మరియు బహిరంగంగా మాట్లాడటానికి ఉపయోగించారు. పరిశుద్ధాత్మ మనకు దేవుని పిల్లలకు సమానమైన హక్కును ఇస్తుంది. విశ్వం యొక్క సృష్టికర్త, ఇశ్రాయేలు యొక్క గొప్ప దేవుడా , సమస్త ప్రజల తండ్రి, శాశ్వత సర్వశక్తిమంతుడు, అబ్బా! సాటిలేనివాడా.

నా ప్రార్థన

అబ్బా తండ్రీ, నీ పరిశుద్ధాత్మ ద్వారా నాలో మీరు ఉన్నందుకు ధన్యవాదాలు. అటువంటి చనువు మరియు ధైర్యం, గౌరవం మరియు ఆధారపడటంతో మిమ్మల్ని సంబోధించటానికి నన్ను అనుమతించినందుకు ధన్యవాదాలు. శాశ్వతత్వం కోసం నా పరలోకపు తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు