ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

అనేకులు దేవుని కొరకు తాము విడిచిపెట్టలేని వాటిని బట్టి దేవునిని తిరస్కరిస్తుంటారు.అటువంటి￰వారు తమ తెలివైన వాదనలతో ఆ విషయాన్నీ దాచవచ్చు.ఎందుకంటె వారివరకు తమ ఆలోచనను దేవునికి లోపరచటమంటే దేవుని స్వభావానికి విరుద్ధమైన తమ ఇష్టాలను విడిచిపెట్టడమే. తెలివైన వాదనలుఎప్పుడో ఒకప్పుడు ఈ విధమైన వ్యక్తిని సత్యం కొరకు గెలుస్తాయని అనేక మంది సువార్తికులు ఎరుగుదురు. అలాకాకుండా దేవుడు వారి శత్రువు కాదు కానీ మిత్రుడు కాబట్టి వారిలో పరిశుద్దతను కోరుకుంటున్నాడు అని వారు గ్రహించడానికంటే ముందు వారు యేసును మరియు అయన త్యాగ పూరితమైన ప్రేమను తప్పక తెలుసుకోవలెను.

Thoughts on Today's Verse...

So many people reject God because of the things they do not want to give up for him. They may couch it in an intellectual argument, but quite often they do not want to surrender their will to God because it will mean giving up something they love that is in conflict with the character of God. Many evangelists know that intellectual arguments seldom will win this kind of person to the truth. Instead, they must come to know Jesus and his sacrificial love for them before they are able to realize that God's demand for holiness in them is because he is their ally, not their enemy.

నా ప్రార్థన

పరిశుద్ధ మరియు సర్వశక్తిమంతుడైన దేవా, నీ ప్రేమ మరియు పరిశుద్దతకు నేను నిన్ను స్తుతించుచున్నాను. నన్ను రక్షించడానికి యేసును పంపటం ద్వారా ఆ రెండు కనపరిచినందుకు కృతజ్ఞతలు. పరిశుద్ధత కొరకైన మీ కోరిక చాలా బలవంతపెట్టినదిగాను లేదా కఠినమైనదిగా భావించిన సమయాలను బట్టి నేను చింతిస్తున్నాను. యేసులో నన్ను కాపాడటానికి మాత్రమే కాక మీ రక్షణ మరియు సంరక్షణ క్రింద ఒక పరిశుద్ధ జీవితానికి నన్ను పిలుచునంతగా కూడా నన్ను ప్రేమించినందుకు మీకు కృతజ్ఞతలు . యేసు నామములో నేను ప్రార్ధిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Holy and almighty God, I praise you for your love and holiness. Thank you for demonstrating both by sending Jesus to save me. I regret the times that I saw your desire for holiness to be too demanding or harsh. I thank you for loving me enough to not only save me in Jesus, but also to call me to a holy life under your protection and care. In Jesus' name I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of కొలొస్సయులకు 1:21

మీ అభిప్రాయములు