ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ప్రతీ కల కలతగా మారినతరువాత సంతోషపడుటమనేది బహుశా ఒకింత తక్కువే.సాధ్యం కానిదానిని చూచుట మరియు ఊహించనిదానిని అనుభవించుటలోని వర్ణించలేని ఆనందాన్ని వారు పంచుకొనుచున్నారు.వారికి లభించిన శక్తి ఇప్పుడు పరిమితిలేనిది మరియు వారి భవిష్యత్ ఇప్పుడు అవధులులేనిది.వారి గురువైన యేసు ఇప్పుడు అందరికిని ప్రభువు మరియు వారి భవిష్యత్ ఇప్పుడు ఆయన చేతులలో ఉండెను.

నా ప్రార్థన

ఓ శక్తిగల దేవా, యేసును మరణము నుండి లేపినందుకును మరియు నీతోను మరియు నీవు ప్రేమించిన వారందరితోను ఉందునని నాకు నమ్మిక కలిగించినందుకు నిన్ను మహిమపరచుచున్నాను .నాకు సాధ్యం కానిదానిని చేసినందుకును మరియు ఊహింపశక్యముకానిదాని యందు నాకు విశ్వాసం కలిగించినందుకు నీకు కృతజ్ఞతలు.నా స్వభావమును మీ చిత్తమునకును మరియు క్రీస్తు యొక్క మాదిరికి అనుగుణముగా మార్చుటకు ఈ శక్తిని ఉపయోగించుము.క్రీస్తు యేసు నామములో ప్రార్ధించుచున్నాను.ఆమేన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు