ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన విశ్వాసం ఆయనపై ఉంటే, ఆయన ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకుంటే, మనకు అవసరమైనవన్నీ మన వద్ద ఉన్నాయని ఆయన నిర్ధారిస్తారని గ్రంథం అంతటా దేవుడు గుర్తుచేస్తాడు. మనం ఎలా ఖచ్చితంగా చెప్పగలం? యేసు వైపు చూడు!

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, దయచేసి నా భద్రతను కనుగొనటానికి మీరు కాకుండా ఇతర విషయాలపై ఆశలు పెట్టుకొనుటకు ప్రయత్నించినందుకు నన్ను క్షమించండి . మీ కంటే ఆశ, స్వేచ్ఛ మరియు భద్రత యొక్క ఇతర వనరులు లేవని నాకు తెలుసు. మీపై నాకున్న నమ్మకాన్ని నీరుగార్చే లేదా వక్రీకరించే నేను నిర్మించిన ప్రతి విగ్రహాన్ని కూల్చివేయడానికి నాకు సహాయపడండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు