ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనలను ఖండించడానికి దేవుడు మనలను రక్షించలేదు. లేదు, మనము అతని ఇంటికి వచ్చి శాశ్వతత్వం కోసం అతని దయగల ఉనికిని ఆస్వాదించగలగునట్లు అయన మనలను రక్షించెను. దేవుడు తన సన్నిధిలో మనలను కోరుకుంటున్నాడు; రక్షణ అంటే ఇదే! మన హృదయాలు ఆయనకు చెందినప్పుడు మనల్ని ఆ ప్రత్యక్షత నుండి ఏదియు వేరువేయలేదు

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, యేసుపై నాకు ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు! యేసు వచ్చేవరకు నేను జీవిస్తున్నానా లేదా ఈ రోజు నేను చనిపోయిన నాకు నా భవిష్యత్తు మీతో ఉందని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఇది మరణంపై యేసు విజయంతో ముడిపడి ఉంది. నా అంతిమ భవిష్యత్తుగా మీతో ఉండునట్లు నాకు ఇల్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు