ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

అవును, మనకు తెలుసు! కొద్దివాటితో స్థిరపడకండి !! దేవుడు తన కుమారుడిని చనిపోవడానికి మరియు లే￰పబడటానికి పంపాడు, తద్వారా జీవితము మన ప్రయాణం మాత్రమే కాదుకానీ జీవితం మన గమ్యం అని తెలుసుకోవటములో విశ్వాసం చాలా కీలకమైనది . ఆ జీవితం ఇప్పుడు అనుభవించుచునప్పటికీ, అది మన భవిష్యత్తులో ప్రభువుతో ముందున్నది రావడానికి సూచన, కేవలము సూచన మాత్రమే.

నా ప్రార్థన

పరలోకపు తండ్రి, మీ రక్షణకు సంబంధించిన ప్రణాళికకు మరియు అది జరగడానికి మీరు చెల్లించిన వేలకు ధన్యవాదాలు. మీ బిడ్డగా మీతో నా భవిష్యత్తుపై ఇప్పుడు నాకు నమ్మకం ఉన్నందుకు ధన్యవాదాలు. పరలోకానికి ,నిరీక్షణకు, మరియు మీతో నా ఇంటిని బట్టి ధన్యవాదాలు. నీకు సమస్త మహిమలు, ప్రశంసలు ఉన్నాయి, మరియు ప్రభువైన యేసు, మీ పేరు మీద నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు