ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీ సంఘము ఎలాంటి పేరుప్రఖ్యాతులను కలిగి ఉంది?మీరు హాజరయ్యే సంఘానికి ఉన్న కల ఏమిటి?మనలో చాలా మంది మన సంఘాలపట్ల ఇలాంటి స్వల్ప లక్ష్యాలను కలిగి ఉంటారు.థెస్సలొనీకలోని సంఘము కేవలము కొన్ని నెలల వయస్సు కలిగినది మాత్రమే, అయినను వారి విశ్వాసాన్ని పెంచుకోవటం వల్ల రోమా సామ్రాజ్యము అంతటా పేరుపొందింది.ఇప్పుడు నేను పని చేస్తున్న సంఘానికి అలాంటి ఖ్యాతి కావాలి అని నాకు ఉంది!మరి మీ విషయం ఏంటి ?

నా ప్రార్థన

సర్వశక్తివంతమైన ప్రభుడవగుదేవా , దయచేసి మా సంఘమును మీ పరిశుద్ధాత్మయొక్క శక్తితో నింపండి, తద్వారా సున్నితత్వం మరియు ధైర్యముతో యేసుక్రీస్తు నందలి మీ కృపా సువార్తను పంచుకొనవచ్చును. మన స్నేహితులకు, మన పొరుగువారికి, ప్రపంచంలోని ప్రజలకు రక్షణ సువార్తను కనపరచి, ప్రకటించునట్లుగా దయచేసి మన సువార్తికులతోను,మన పరిచారకులతోను , మా సభ్యులందరితోను వుండండి .యేసు నామమున ప్రార్ధిస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు